Central Cabinet: ఉత్కంఠ రేపుతున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ

Central Cabinet: ప్రధాని నివాసానికి చేరుకుంటున్న కేంద్రమంత్రులు, ఎంపీలు * కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ దక్కే ఛాన్స్‌

Sandeep Eggoju
Published on: 7 July 2021 1:38 PM IST
Suspension on Central Cabinet Expansion
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Central Cabinet: కేంద్ర కేబినెట్‌ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే.. ప్రధాని నివాసానికి కేంద్రమంత్రులు, ఎంపీలు చేరుకుంటున్నారు. మరోవైపు.. కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ దక్కే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి కొనసాగుతున్నారు. తాజాగా.. కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story