Local Body Nominations: ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నామినేషన్‌ విత్‌డ్రాపై ఉత్కంఠ

* పుష్పారాణి విత్‌ డ్రా చేసుకున్నట్టు అధికార పార్టీ ప్రచారం * దుష్ప్రచారమంటూ కొట్టిపడేస్తున్న పుష్పారాణి అనుచరులు

Shilpa
Published on: 26 Nov 2021 4:40 PM IST
Suspense over Withdrawal of Local Body Nomination in Adilabad
X

ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నామినేషన్‌లో విత్‌డ్రాపై ఉత్కంఠ(ఫైల్ ఫోటో)

Local Body Nominations: ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నామినేషన్‌ల విత్‌డ్రా పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏకగ్రీవం కోసం అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. మొత్తం 24 మందిలో 22 మంది అభ్యర్థులను విత్‌డ్రా చేయించింది.

అయితే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన పుష్పారాణి విత్‌ డ్రాపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు పుష్పారాణి విత్‌ డ్రా చేసుకున్నట్టు అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా, అదంతా దుష్ప్రచారమంటూ పుష్పారాణి అనుచరులు కొట్టిపడేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story