బండి సంజయ్‌‌ కేసులో హనుమకొండ కోర్టు తీర్పుపై ఉత్కంఠ

Bandi Sanjay: కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసిన కోర్టు

Jyothi
Published on: 6 April 2023 6:37 PM IST
Suspense over Hanamkonda Court Verdict in Bandi Sanjay Case
X

బండి సంజయ్‌‌ కేసులో హనుమకొండ కోర్టు తీర్పుపై ఉత్కంఠ

Bandi Sanjay: టెన్త్ పేపర్‌ లీక్ కేసులో అరెస్టయిన బండి సంజయ్‌‌ కేసులో హనుమకొండ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బండి బెయిల్‌పై కోర్టులో పిటిషన్‌పై వేయగా.. మరోవైపు పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేశారు. రెండు పిటిషన్లపై వాదనలు ముగియగా.. కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది కోర్టు. బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు వెలువరించనుండటంతో.. బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

Jyothi

Jyothi

Next Story