అఖిలప్రియ బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

Arun Chilukuri
Published on: 21 Jan 2021 12:59 PM IST
Suspense Continues On Bhuma Akhila Priya Bail Petition
X

అఖిలప్రియ బెయిల్‌ సస్పెన్స్‌పై నేడు క్లారిటీ రానుంది. సికింద్రాబాద్‌ సెషన్‌ కోర్టు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇప్పటికే రెండుసార్లు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తాజా పిటిషన్‌పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే అవకాశముందని పోలీసుల తమ వాదనను వినిపించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదు. మరీ సారి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story