Singareni: సింగరేణి ఎన్నికలపై వీడనున్న సస్పెన్స్

Singareni: ఎన్నికల నిర్వహణ కష్టం అంటున్న సింగరేణి కార్మిక సంఘాలు

Shekhar G
Published on: 27 Sept 2023 12:46 PM IST
Suspense About The Singareni Election
X

Singareni: సింగరేణి ఎన్నికలపై వీడనున్న సస్పెన్స్

Singareni: సింగరేణి ఎన్నికలపై సస్పెన్స్ వీడనుంది. ఇప్పటికే అక్టోబర్ నెలలో ఎన్నికలు జరపాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇవాళ ఆర్ఎల్‌సీ అధ్యక్షతన అన్ని కార్మిక సంఘాలతో భేటీ ... అనంతరం ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల జరపాల వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమన్న సింగరేణి యాజమాన్యం తెలిపింది. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తే... ఎన్నికల నిర్వహణ కష్టం అంటున్నారు సింగరేణి కార్మిక సంఘాలు.

Shekhar G

Shekhar G

Next Story