Surabhi Vani Devi: నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్న సురభివాణీదేవి

Surabhi Vani Devi Take Oath as MLC of Hyderabad Rangareddy Mahabubabad Today | Telugu Online News
x

నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్న సురభివాణీదేవి

Highlights

MLC Surabhi Vani Devi: మధ్యాహ్నం 12గంటలకు శాసనమండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్ రెడ్డి చాంబర్‌లో ప్రమాణ స్వీకారం...

MLC Surabhi Vani Devi: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు శాసనమండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్ రెడ్డి చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories