MLC Kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ ​

MLC Kavitha: లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేసిన కవిత

Jyothi
Published on: 16 Feb 2024 8:17 AM IST
Supreme Court To Hear MLC Kavitha Petition in Delhi Liquor Case Today
X

MLC Kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

MLC Kavitha: ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కవిత. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్‌పై రేపు జస్టిస్ త్రివేది, జస్టిప్ పంకజ్ మిటల్ ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు.

Jyothi

Jyothi

Next Story