ఎమ్మెల్సీ దండె విఠల్​కు సుప్రీంకోర్టులో ఊరట

Dande Vithal: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 17 May 2024 4:23 PM IST
Supreme Court Stayed Issue of MLC Dande Vithal
X

ఎమ్మెల్సీ దండె విఠల్​కు సుప్రీంకోర్టులో ఊరట

Dande Vithal: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో దండె విఠల్ సవాల్ చేశారు. తదుపరి విచారణ జులై నెలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్సీగా విఠల్​ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story