Gali Janardhana Reddy: గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్‌

Gali Janardhana Reddy: బెయిల్‌ నిబంధనలు సడలించాలన్న పిటిషన్‌ కొట్టివేత

Jyothi
Published on: 10 Oct 2022 2:06 PM IST
Supreme Court Dismisses Gali Janardhana Reddy Petition
X

Gali Janardhana Reddy: గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్‌

Gali Janardhana Reddy: గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించాలని గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. నెల రోజులు మాత్రమే బళ్లారిలో ఉండేందుకు గాలికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

Jyothi

Jyothi

Next Story