Justice NV Ramana: హైదరాబాద్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హైదరాబాద్ చేరుకున్నారు.

Venkata Chari
Updated on: 11 Jun 2021 5:15 PM IST
Supreme Court Chief Justice NV Ramana to Tour Hyderabad
X

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (ఫొటో దిహన్స్ ఇండియా)

Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎన్వీ రమణ నేరుగా రాజ్‌భవన్‌కు రానున్నారు. సీజేఐ అయ్యాక తొలిసారి హైదరాబాద్ వస్తున్న ఎన్వీ రమణ‌.... రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఇక, ఇప్పటికే రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌.... సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలకనున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story