Rahul Gandhi: రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Rahul Gandhi: ఈ నెల 21న విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు

Jyothi
Published on: 18 July 2023 12:21 PM IST
Supreme Court Agrees to Hear Rahul Gandhi Petition
X

Rahul Gandhi: రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Rahul Gandhi: రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21న విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

Jyothi

Jyothi

Next Story