Telangana: తెలంగాణలో వేగంగా సూపర్‌ స్ప్రైడర్లకు వ్యాక్సినేషన్‌

Telangana: తెలంగాణ వ్యాప్తంగా సూపర్‌ స్ప్రైడర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 3 Jun 2021 1:39 PM IST
Super Spreader Vaccination Drive Speedup in Telangana
X

Telangana: తెలంగాణలో వేగంగా సూపర్‌ స్ప్రైడర్లకు వ్యాక్సినేషన్‌

Telangana: తెలంగాణ వ్యాప్తంగా సూపర్‌ స్ప్రైడర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. నేటి నుండి 20రోజుల పాటు ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు టీకాలు వేయనున్నారు. రోజుకు 10వేల మంది డ్రైవర్లకు వ్యాక్సిన్‌ వేసేవిధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు గాను.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీకా వేసుకునే డ్రైవర్లు... లైసెన్స్‌, ఆర్సీ జిరాక్స్ కాపీ, ఆధార్‌ కార్డు తీసుకుని వ్యాక్సిన్‌ సెంటర్‌కు రావాలని అధికారులు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story