Sunke Ravishankar: స్థానిక బిడ్డను కాబట్టి కష్టాలు తెలుసు.. మీ అందరికీ అందుబాటులో ఉంటా

Sunke Ravishankar: రాబోయే ఎన్నికల్లో తననే గెలిపించాలని సుంకే రవిశంకర్ విజ్ఞప్తి

Shekhar G
Published on: 3 Nov 2023 3:46 PM IST
Sunke Ravi Shankar Campaign To Telangana Elections
X

Sunke Ravishankar: స్థానిక బిడ్డను కాబట్టి కష్టాలు తెలుసు.. మీ అందరికీ అందుబాటులో ఉంటా

Sunke Ravishankar: 60 ఏళ్లల్లో పరిపాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొండాయపల్లి, వెంకయ్యపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక బిడ్డనైన తనను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని సుంకే రవిశంకర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story