Sunke Ravishankar: రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ సన్నబియ్యం ఇస్తాం

Sunke Ravishankar: అన్నపూర్ణ పథకానికి ఉగాది తర్వాత శ్రీకారం

Shekhar G
Published on: 26 Oct 2023 7:24 PM IST
Sunke Ravi Shankar At Election Campaign
X

Sunke Ravishankar: రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ సన్నబియ్యం ఇస్తాం

Sunke Ravishankar: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రచారంలో దూసుకెళ‌్తున్నారు. మోతే, కుర్మపల్లి, కిష్టాపూర్, గోలిరామయ్యపల్లి, కొరటపల్లి, గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అధిక నష్ట పరిహారం చొప్పదండి నియోజకవర్గంలోనే జరిగిందన్నారు. నియోజకర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈ ఎన్నికల్లోనూ తనను ఆశీర్వదించి గెలిపించాలని నియోజకవర్గ ఓటర్లను కోరారు.

Shekhar G

Shekhar G

Next Story