Khammam: ఖమ్మం జిల్లాలో చుక్కలు చూపిస్తోన్న ఎండలు

Khammam: అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్న జనం

Dhatripriya
Published on: 25 Feb 2023 8:52 AM IST
Sun Is Shining In Khammam District
X

Khammam: ఖమ్మం జిల్లాలో చుక్కలు చూపిస్తోన్న ఎండలు

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. మే నెలలో చూపించాల్సిన ప్రతాపాన్ని భానుడు ఫిబ్రవరి చివరి వారంలోనే చూపిస్తున్నాడు. ఎండలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు బయట పెట్టాలంటేనే జనం వణికి పోతున్నారు.. సింగరేణి ప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉపశమనం కోసం చల్లటి పానీయాలు తాగుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story