Telangana: వేసవి సెలవులు పొడిగింపు

Telangana: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని స్కూల్స్‌కు సమ్మర్ హాలీడేస్‌ను పొడిగించారు.

Venkata Chari
Updated on: 31 May 2021 8:15 PM IST
Summer Holidays Extends to June 15th in Telangana
X

తెలంగాణ ప్రభుత్వం సింబల్ (ఫొటో ట్విట్టర్)

Telangana: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని స్కూల్స్‌కు సమ్మర్ హాలీడేస్‌ను పొడిగించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డైట్‌ కళాశాలలకు కూడా జూన్‌ 15 వరకూ సెలవులు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story