తెలుగురాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఏపీలో మూడ్రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు

Summer Heat: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 May 2024 9:32 AM IST
Summer Heat Temperature Levels Rising In Telugu States
X

తెలుగురాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఏపీలో మూడ్రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు

Summer Heat: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా భరించలేని వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ఇవాళ 195 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. తెలంగాణలోనూ ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story