Summer Effect: వేసవి ప్రారంభంలోనే మండుతున్న భానుడు

Summer Effect High Temperatures In Telangana
x

Summer Effect: వేసవి ప్రారంభంలోనే మండుతున్న భానుడు

Highlights

Summer Effect: పలు జిల్లాల్లో 4 నుంచి 5 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు

Summer Effect: వేసవి ప్రారంభమైందో లేదో అప్పుడే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వడగాలులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఏప్రిల్‌ రెండో వారం, మే నెలలోనే ఇంతలా ఎండ తీవ్రతలను చూస్తుంటాం. కానీ ఈ ఏడాది కాస్త ముందే ఎండలు మండిపోతున్నాయి. ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఎండ మరీ ఎక్కువగా ప్రభావం చూపుతుందని. ఏపీలోనూ మార్చి నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories