Sukesh: కవిత అరెస్ట్‌పై జైలు నుంచి లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్

Sukesh: ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అసంబద్ధమని రుజువైంది

Shashank Gullapelli
Published on: 19 March 2024 6:35 PM IST
Sukesh Chandrasekhar Wrote A Letter From Jail On Kavitha Arrest
X

Sukesh: కవిత అరెస్ట్‌పై జైలు నుంచి లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్

Sukesh: కవిత అరెస్ట్‌పై సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖ విడుదల చేశారు. కవితను అక్కయ్య అని సంబోదించి తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ కేసులో నిజం రుజువైందన్న సుఖేష్ చంద్రశేఖర్.. బూటకపు కేసులని, రాజకీయ ప్రతీకారమని... ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అసంబద్దమని తేలిందన్నారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో.. మీ పార్టీ వేల కోట్లు దాచిందని ఆరోపించారు. నెయ్యి డబ్బాలంటూ మీరు చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుందని లేఖలో రాసుకొచ్చారు సుఖేష్ చంద్రశేఖర్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story