Kavadiguda: కవాడిగూడలో యువకుని ఆత్మహత్య

Kavadiguda: ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు

Jyothi
Updated on: 17 Jan 2023 8:00 PM IST
Suicide of a Young Man in Kavadiguda
X

Kavadiguda: కవాడిగూడలో యువకుని ఆత్మహత్య

Kavadiguda: కవాడిగూడలో యువకుని ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమలో విఫలమైన జయ సూర్య కొంత కాలంగా మద్యంకు బానిసై మత్తులో జోగుతున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే రెండు రోజుల క్రితం జయసూర్య మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story