logo
తెలంగాణ

Bathukamma Song 2022: ఆడపడుచులందరికి hmtv అందిస్తున్న బతుకమ్మ పాట..

Suddala Ashok Teja hmtv Bathukamma Song 2022
X

Bathukamma Song 2022: ఆడపడుచులందరికి hmtv అందిస్తున్న బతుకమ్మ పాట.. 

Highlights

Bathukamma Song 2022: బతుకమ్మ పండుగ స్త్రీల పండుగ... పూల పండుగ... ప్రకృతి పండుగ...

Bathukamma Song 2022: బతుకమ్మ పండుగ స్త్రీల పండుగ... పూల పండుగ... ప్రకృతి పండుగ... తెలంగాణ ఆడబిడ్డలకు ఓ పెద్ద పండగ బతుకమ్మ.. అంతటి గొప్ప మహిమ గల బతుకమ్మ తల్లి కోసం బతుకమ్మ పండుగ సందర్బంగా అద్భుతమైన పాటకి శ్రీకారం చుట్టింది hmtv. Dr .సుద్దాల అశోక్ తేజ గారు Lyrics అందించిన బతుకమ్మ పాటని వారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈపాటకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యశోకృష్ణ గారు మ్యూజిక్ అందించారు. బతుకమ్మ పండగ సందర్బంగా ఆడపడుచులందరికి hmtv బతుకమ్మ కానుకగా ఈ పాటను అందిస్తుంది. మనందరికీ ఇష్టమైన బతుకమ్మ పాటని అందరు విని బతుకమ్మ పండుగని మరింత ఘనంగా జరుపుకుందాం.


Web TitleSuddala Ashok Teja hmtv Bathukamma Song 2022
Next Story