Yadadri: యాదాద్రిలో సుదర్శన యాగం రద్దు

Yadadri: వచ్చే నెల చివరి వారంలో యాగం నిర్వహించి, స్వామి వారి దర్శనం ఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 9:42 AM IST
Sudarshan Yaga Canceled in Yadadri
X

Yadadri: యాదాద్రిలో సుదర్శన యాగం రద్దు

Yadadri: యాదాద్రిలో సుదర్శన యాగం రద్దు చేశారు. వచ్చే నెల చివరి వారంలో యాగం నిర్వహించి స్వామి వారి దర్శనం ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హోమాలు, మహాసుదర్శన యాగం లేకుండానే.. యాదాద్రి ప్రధాన గర్భగుడిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 28 నుంచి ప్రధాన గర్భగుడిలో భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీలక్ష్మీ నరసింహస్వామి. గతంలో ప్రకటించిన విధంగా భారీగా హోమాలు, యాగాలు లేకుండా ప్రధాన గర్భగుడిలో దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు

Sriveni Erugu

Sriveni Erugu

Next Story