Vaccination: ఖమ్మం జిల్లాలో విజయవంతంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

Vaccination: సూపర్ స్ప్రెడర్స్‌కు టీకాలో భాగంగా డ్రైవర్లకు వ్యాక్సిన్‌

Sandeep Eggoju
Updated on: 17 Jun 2021 6:34 PM IST
Successful Vaccination Process in Khammam District
X

ఖమ్మంలో వాక్సినేషన్ ప్రక్రియ (ఫైల్ ఇమేజ్)

Vaccination: ఖమ్మం జిల్లాలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన సూపర్‌ స్ప్రెడర్స్‌కు టీకా ఇచ్చేందుకు ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం డ్రైవర్లకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు రవాణాశాఖ అధికారి తోట కిషన్‌రావు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story