సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

Secunderabad Railway Station: సుబ్బారావును హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు

Jyothi
Published on: 22 Jun 2022 9:39 AM IST
Subbarao Was Shifted From Narasaraupeta to Hyderabad By the Police
X

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసరావుపేట నుంచి సుబ్బారావును పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. సుబ్బారావును రైల్వే పోలీసులు విచారించనున్నారు. విచారణ తర్వాత సుబ్బారావును అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story