Inter Exams: ప్రిపేర్ కాలేదంటున్న విద్యార్థులు
Inter Exams: ప్రిపేర్ కాలేదంటున్న విద్యార్థులు
Inter Exams: కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు. కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మాత్రం పరీక్షల కోసం ప్రిపేర్ కాలేదంటున్నారు. తప్పని పరిస్థితిలో పరీక్షలు రాయాల్సి వస్తుందని.. కానీ పాస్ అవుతామనే నమ్మకం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story




