Telangana: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కోవిడ్ టెన్షన్

Telangana: తెలంగాణ గురుకులాల్లో కోవిడ్ కలకలం రేగుతోంది.

Arun Chilukuri
Updated on: 2 Dec 2021 9:00 PM IST
Students at Telangana Residential School Test Positive for Coronavirus
X

Telangana: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కోవిడ్ టెన్షన్

Telangana: తెలంగాణ గురుకులాల్లో కోవిడ్ కలకలం రేగుతోంది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇంద్రేశంలోని జ్యోతిరావు పూలే బీసీ పాఠశాలలో 24 మంది విద్యార్థినిలకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ నిర్ధారణ అయిన విద్యార్థులను ఔసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా మత్తంగి గురుకులంలో 45 మందికి, ఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రావ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో కోవిడ్ టెన్షన్ రేగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story