Nizamabad: నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

Nizamabad: ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వైద్యవిద్యార్థి దాసరి హర్ష

Dhatripriya
Published on: 25 Feb 2023 12:32 PM IST
Student Suicide In Nizamabad Medical College
X

Nizamabad: నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

Nizamabad: నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్యవిద్యార్థి దాసరి హర్ష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్ష ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్ష స్వగ్రామం మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడ.

Dhatripriya

Dhatripriya

Next Story