Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

Nizamabad: హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న విద్యార్థి

Dhatripriya
Published on: 31 March 2023 10:42 AM IST
Student Suicide In Nizamabad Government Medical College
X

Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడికో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ మెడికల్ కలేజీలో హాస్టల్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన సనత్‌‌గా గుర్తించారు. MBBS మూడవ సంవ్సతరం పరీక్షలు రాసిన సనత్.. ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతుంగా సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులకు మెడికల్ కాలేజీ అధికారులు సమాచారం ఇచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story