నిర్మల్‌ జిల్లా భైంసాలో స్టూడెంట్‌ సూసైడ్‌..!

* ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి నవాజ్‌ ఉరేసుకుని ఆత్మహత్య

R Tripura Malini
Published on: 13 Nov 2022 9:43 AM IST
Student suicide in Nirmal district Bhainsa town
X

నిర్మల్‌ జిల్లా భైంసాలో స్టూడెంట్‌ సూసైడ్‌

Student Suicide: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న నవాజ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నవాజ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story