Mahabubabad: ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు స్టూడెంట్ బలి

Mahabubabad: ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ. 30వేలు తీసుకున్న స్టూడెంట్

Shekhar G
Published on: 11 July 2023 2:31 PM IST
Student Suicide Because Of Online Money App Harassment
X

Mahabubabad: ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు స్టూడెంట్ బలి

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బోటుమీదితండాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా 30వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణం తీర్చకపోవడంతో నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. దీంతో వారి వేధింపులు తట్టుకోలేక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Shekhar G

Shekhar G

Next Story