నిర్మల్‌ జిల్లా బాసర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నిరసన

* సౌకర్యాలు లేవని పాఠశాల ముందు విద్యార్థుల బైఠాయింపు

R Tripura Malini
Published on: 25 Nov 2022 1:11 PM IST
student protest in nirmal district basara government school
X

నిర్మల్‌ జిల్లా బాసర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నిరసన

Students Protest: నిర్మల్ జిల్లా బాసర ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్ధులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని ఇప్పటి వరకూ తెలుగు, సోషల్ టీచర్లను ఏర్పాట్లు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్ధులు నినాదాలు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story