Hyderabad: హైదరాబాద్‌ ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: హాస్టల్‌ భవనంపై నుంచి దూకి సూసైడ్

Dhatripriya
Published on: 21 Jan 2023 10:10 AM IST
Student Commits Suicide In EFLU University Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌ ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో, హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానకు చెందిన అంజలి అనే విద్యార్ధిని ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతోంది. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story