Secunderabad: మెట్టుగూడాలో పిచ్చి కుక్కుల స్వైరవిహారం

Secunderabad: ఒకే రోజు ఏడుగురు చిన్నారులపై దాడి * చిన్నారులను విచక్షణారహితంగా కొరికిన కుక్కలు

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 4:17 PM IST
Street Dogs Attack on Children in Secunderabad
X

చిన్నారులను విచక్షణారహితంగా కొరికిన కుక్కలు (ఫైల్ ఇమేజ్)

Secunderabad: సికింద్రాబాద్ మెట్టుగూడాలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఒకే రోజు ఏడుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. చిన్నారులను విచక్షణా రహితంగా కొరికాయి కుక్కలు. అప్రమత్తమైన స్థానికులు కర్రలతో ఒక కుక్కకు కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మరో రెండు కుక్కలను మున్సిపల్ సిబ్బందికి పట్టుకొవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story