Stray Dogs: నాగర్‌కర్నూలు జిల్లాలో ఊరకుక్కల స్వైర విహారం.. ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడి

Stray Dogs: కుక్కల దాడిలో శ్రీధర్, రాంప్రసాద్‌లకు తీవ్రగాయాలు

Jyothi
Published on: 2 July 2023 12:32 PM IST
Stray Dogs Attacked By Two Children In Nagarkurnool
X

Stray Dogs: నాగర్‌కర్నూలు జిల్లాలో ఊరకుక్కల స్వైర విహారం.. ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడి

Stray Dogs: నాగర్‌కర్నూలు జిల్లా కుంటపల్లిలో ఊరకుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. కుక్కల దాడిలో శ్రీధర్, రాంప్రసాద్‌లకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఇద్దరిని అంబటిపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story