నిజామాబాద్‌ జిల్లా గాయత్రీనగర్‌లో 8 మందిపై వీధికుక్కల దాడి

Stray Dogs: గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలింపు

Jyothi
Published on: 5 May 2023 11:51 AM IST
Stray Dogs Attack on 8 Members In Nizamabad
X

నిజామాబాద్‌ జిల్లా గాయత్రీనగర్‌లో 8 మందిపై వీధికుక్కల దాడి

Stray Dogs: నిజామాబాద్‌ జిల్లా గాయత్రీనగర్‌లో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. 8 మందిపై వీధికుక్కలు దాడికి పాల్పడ్డాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు.. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Jyothi

Jyothi

Next Story