TS News: ములుగు జిల్లాలో దారుణం.. చల్వాయి గ్రామంలో ఏడుగురిపై పిచ్చికుక్క దాడి

TS News: వైద్యం కోసం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలింపు

Dhatripriya
Updated on: 24 May 2023 1:45 PM IST
Stray Dogs Attack In Mulugu District
X

TS News: ములుగు జిల్లాలో దారుణం.. చల్వాయి గ్రామంలో ఏడుగురిపై పిచ్చికుక్క దాడి

TS News: ములుగు జిల్లాలో దారుణం జరిగింది. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఏడుగురిపై ఓ పిచ్చికుక్క దాడిచేసింది. కాగా ఇందులో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులకు గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story