Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో వీధికుక్కల స్వైర విహారం

Mahabubabad: రెండు పశువులపై దాడి చేసిన వీధికుక్కలు

Dhatripriya
Published on: 21 May 2023 1:56 PM IST
Stray Dogs Attack In Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో వీధికుక్కల స్వైర విహారం

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో వీధికుక్కల స్వైర విహారం చేశాయి. మరిపెడ మండలం అనేపురం గ్రామంలో 15 మందిపై, రెండు పశువులపై వీధికుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story