Khammam: ఖమ్మం జిల్లా బోనకల్‌లో వీధికుక్కల దాడి

Khammam: ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి

Dhatripriya
Published on: 27 Feb 2023 4:12 PM IST
Stray Dogs Attack In Bonakal Khammam District
X

Khammam: ఖమ్మం జిల్లా బోనకల్‌లో వీధికుక్కల దాడి

Khammam: ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో వీధికుక్కల బెడద పెరిగిపోతుంది. బోనకల్‌లో ఓ నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేశాయి కుక్కలు. ఇంటిముందు ఆడుకుంటున్న పాపపై కుక్కలు దాడి చేయగా.. చిన్నారి కంటికి తీవ్రగాయమైంది. కంటి గాయంతో ఇన్ఫెక్షన్ అవగా ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు డాక్టర్లు.

Dhatripriya

Dhatripriya

Next Story