Hyderabad: జీహెచ్‌ఎంసీలో ఆగని వీధికుక్కల దాడులు

Hyderabad: నాచారంలో అక్కాతమ్ముళ్లపై కుక్కల దాడి

Dhatripriya
Published on: 28 Feb 2023 10:44 AM IST
Stray Dog Attacks In GHMC
X

Hyderabad: జీహెచ్‌ఎంసీలో ఆగని వీధికుక్కల దాడులు

Hyderabad: హైదరాబాద్‌‌ నగరంలో వీధికుక్కల దాడులు ఆగడం లేదు. జీహెచ్‌ఎంసీ వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాచారం పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడగా.. ఓ బాలుడికి గాయాలయ్యాయి.

Dhatripriya

Dhatripriya

Next Story