Medak: కారుని దగ్ధం చేసిన దుండగులు..కారు డిక్కీలో గుర్తుతెలియని మృతదేహం

* వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో ఘటన * కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Sandeep Reddy
Updated on: 10 Aug 2021 11:27 AM IST
Strangers Set The Car on Fire in Medak District Veldurthi Mandal
X

కారు దగ్ధం(ఫైల్ ఫోటో)

Medak - Veldurthi Mandal: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తిలో కొందరు దుండగులు కారుని దగ్ధం చేశారు. కారుని పరిశీలించగా కారు డిక్కీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కూడా ఉంది. కారుతోపాటు మృతదేహం కూడా పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story