వివాదంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌.. ఖమ్మంలో విచిత్ర పూజలు..

వివాదంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌.. ఖమ్మంలో విచిత్ర పూజలు..
x

వివాదంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌.. ఖమ్మంలో విచిత్ర పూజలు..

Highlights

Khammam: ఖమ్మం జిల్లాలో విచిత్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి.

Khammam: ఖమ్మం జిల్లాలో విచిత్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. తనను దేవతనని ఓ ఎంపీపీ ప్రకటించుకున్నారు. దీంతో సదరు ఎంపీపీ చుట్టూ డీహెచ్ ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. డీహెచ్ శ్రీనివాస్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సైన్స్‌ బోధించాల్సిన డీహెచ్‌ ఇలాంటి పూజలు చేయడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్‌ క్షుద్రపూజల తరహాలో చేశారని రాజ‌కీయ ఎంట్రీ కోస‌మే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories