రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత... వరంగల్‌లో BSNL కార్యాలయంపై ఆందోళనకారులు దాడి

Warangal: పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న రాకేశ్ అంతిమయాత్ర

Rama Rao
Published on: 18 Jun 2022 1:14 PM IST
Stone Attack On BSNL Office in Warangal | Warangal News
X

రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత... వరంగల్‌లో BSNL కార్యాలయంపై ఆందోళనకారులు దాడి

Warangal: రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్‌లోని BSNL కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు కొంతమంది ఆందోళనకారులు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జీ జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు రైల్వే స్టేషన్‌పై దాడి చేసేందుకు ఆందోళనకారులు యత్నించడంతో అప్రమత్తమై వరంగల్ ACP అడ్డుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story