Bodhan: బోధన్ పట్టణంలో దొంగ ఓట్ల కలకలం

Stolen Votes In Bodhan Town
x

Bodhan: బోధన్ పట్టణంలో దొంగ ఓట్ల కలకలం

Highlights

Bodhan: ముస్లిం మహిళలు బురఖాలపై ఏజంట్ల అభ్యంతరం

Bodhan: బోధన్ పట్టణం మధుమలంచ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు వేస్తున్నారనే అంశంపై కలకలం చెలరేగింది. పోలింగ్ ఏజంట్లు నిలదీయడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముస్లిం మహిళలు బురఖాలు తీయకపోవడంతో అడ్డుపడుతున్న ఏజంట్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories