బాలింతల పాలిట సీఎం కేసీఆర్ భర్తగా మారాడంటూ నోరుజారిన ఎమ్మెల్యే రాజయ్య

* గతంలో అనేకసార్లు తప్పులు మాట్లాడిన తాటికొండ రాజయ్య * లింగాల ఘణపురంలో చీరల పంపిణీ కార్యక్రమంలో నోరుజారిన ఎమ్మెల్యే

Sandeep Reddy
Updated on: 3 Oct 2021 12:45 PM IST
Station Ghanpur MLA Thatikonda Rajaiah Tongue Slip in Bathukamma Sarees Distribution Program
X

ఎమ్మెల్యే రాజయ్య (ఫోటో: ది హన్స్ ఇండియా)

Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి నోరు జారారు. గతంలో అనేక సార్లు తప్పులు మాట్లాడిన రాజయ్య ఇప్పుడు మరోసారి సీఎం కేసీఆర్ పై నోరు జారారు.లింగాలఘణపురం బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బాలింతల పాలిట భర్తగా మారాడని అన్నారు. తన ఉపన్యాసంలో కేసీఆర్ కిట్లు ఇతర అంశాల గురించి మాట్లాడుతూ ఫ్లోలో స్లిప్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియో వైరల్‌గా మారాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story