Telangana: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య ఘాటు వ్యాఖ్యలు

Telangana: జనగామ జిల్లా ఘనపూర్ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 15 March 2021 7:54 PM IST
Station Ghanpur MLA Thatikonda Rajaiah Slams Kadiyam Srihari
X

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య ఘాటు వ్యాఖ్యలు

Telangana: జనగామ జిల్లా ఘనపూర్ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పార్టీలో గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఘనపుర్‌ గురించి మాట్లాడేవారికి అడ్రస్సే కాదు, ఇక్కడ ఓటు కూడా లేదని విమర్శించారు. కొన్ని గుంటనక్కలు గోతులు తవ్వుతున్నాయని ఆరోపించారు. నోరుందని ఏదీపడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని హెచ్చరించారు. ప్రజా బలం ఓట్లతోనే తెలుస్తుందని రాజయ్య అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story