KCR: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KCR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలిక బ్రేక్ మాత్రమే

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Jun 2024 5:30 PM IST
State Formation Day Celebrations at Telangana Bhavan
X

KCR: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KCR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలిక బ్రేక్ మాత్రమే అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ గెలుపు ప్రారంభమైందని.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్.. పదేళ్ల పాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story