బండి సంజయ్‌కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Bandi Sanjay: ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం
బండి సంజయ్‌కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇటీవల ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను.. రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీంతో తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Next Story




