బండి సంజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్

*బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్

Jyothi
Published on: 11 March 2023 3:17 PM IST
State Commission for Women is Serious on Bandi Sanjay
X

బండి సంజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను... మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు వీడీజీపీని విచారణకు ఆదేశించిన కమిషన్.. బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story