Telangana: మానవత్వం చాటుకున్న SS ఫ్యాషన్ మాల్ అధినేత శ్రీనివాసరావు

Telangana: మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా * హోం ఐసోలేషన్‌‌లో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్

Arun Chilukuri
Published on: 8 March 2021 6:19 PM IST
Telangana: మానవత్వం చాటుకున్న SS ఫ్యాషన్ మాల్ అధినేత శ్రీనివాసరావు
X

మానవత్వం చాటుకున్న SS ఫ్యాషన్ మాల్ అధినేత శ్రీనివాసరావు

Telangana: కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన SS ఫ్యాషన్ మాల్ అధినేత శ్రీనివాసరావు మానవత్వం చాటుకున్నారు. బ్లడ్ క్యాన్సర్ తో మృతి చెందిన కార్మికుడు యాదగిరి కుటుంబానికి 3 లక్షల ఆర్దిక సహాయం అందించారు. SS ఫ్యాషన్ మాల్ లో కార్మికునిగా పనిచేసిన యాదగిరి ఇటీవల క్యాన్సర్‌తో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి అండగా నిలిచి పెద్ద మనస్సు చాటుకున్నారు శ్రీనివాసరావు. కుటుంబంలో ఒకరికి SS ఫ్యాషన్ మాల్ లో ఉపాధి కల్పిస్తానని ప్రకటించారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా.. అండగా నిలుస్తానని తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story