TG Venkatesh: శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకుంటోంది

Srisailam Project Water is Being Used Illegally By Telangana
x

TG Venkatesh: శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకుంటోంది

Highlights

TG Venkatesh: జల విద్యుత్ పేరుతో తెలంగాణ దోపిడీకి పాల్పడుతోందని టీజీ ఆరోపణ.

TG Venkatesh: శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని జలవిద్యుత్ పేరుతో తెలంగాణ రాష్ట్రం అక్రమంగా వాడుకుంటోందని దీనికి అడ్డుకట్ట వేయాలని ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ పలుమార్లు చర్చలు జరిపిందని తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అభిప్రాయముందని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories